Thursday 30 August 2012

ఆకలి రుచిఎరగదు నిద్ర చొటెరగదు


నా మొదటి టపా ని ఎలా మొదలు పెడదం అని అలొచించి చించి మన పెద్దవాల్లు తమ ముందుతరాల కొసం  చెప్పినటువంటి  సామెథలలొ ఒకటి రాద్ధాం అని అనుకున్నను. పెద్ద వారు చాలా సామెథలు చెప్పారు కదా ఏది రాస్తున్నాను అనే కదా మీ ఆలొచన??
ఆలస్యం ఎందుకు చదవండి మరి : 


             ఆకలి రుచిఎరగదు నిద్ర చొటెరగదు

ఈ సామెథ గురించే ఎందుకు రాస్తున్నను అంటె  నా దయనంధన జీవితం లొ నాకు ఎక్కువగా అనుభవం ఐనటువంటి సామెథలలో ఇదీ ఒక్కటి.

మనకు ఆకలి గా ఉన్నపుడు అన్నం ఆవకాయ పచ్చడి ఉన్నా కుడా మారు మట్లాడకుండ, వంకలు పెట్టకుండా కడుపు నిండా తింటాము. అదే మనకి ఆకలి గా లేనప్పుడు ఇంట్లొ అమ్మ రకరకాల పిండివంటలు చేసి  పెట్టినా అందులొ ఉప్పు ఎక్కువగా ఉంది ఇందులొ కరం ఎక్కువగా ఉంది అది బాలేదు ఇది బాలేదు అని పేర్లు పెట్టి నాకు వద్దు అని అంటాము. 

సామెథ లొ రెండొ బాగం యొక్క అర్థం ఇది:

రోజంతా కష్తపడి పని చెసి వచ్చినప్పుడు కటిక నేల పైన ఫాన్ కుడా లేకున్నా హాఈగా నిద్ర పొతాము అదే అలసట లెనప్పుడు మాత్రం మంచి పరుపు మీద పడుకొని ఏసీ వెసుకున్నా కుడా నిద్ర రాదు. అందుకే పెద్దవరు నిద్ర చొటెరగదు అని చెప్పరు.

గమనిక: ఇది నా ఆలొచన మాత్రమె. ఓక వేల  ఎవరైన ఇది ముందు గానే ఎవరైనా రాసి ఉంటె దయచేసి భావచొర్యం గా మత్రం భావించవద్దు. 

6 comments:

  1. routine ga vunna..samethani vidamadhichi baaga cheppav..

    ReplyDelete
    Replies
    1. @ Vamshi,
      నా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు

      Delete
  2. మొదటి టపాలా ఉంది. శుభం భూయాత్! చిన్న సూచన తప్పులు లేకుండా తెనుగు రాయడానికి ప్రయత్నించండి. మొదటిరోజే ఇదేమీ అనుకోవద్దు. remove word verification

    ReplyDelete
    Replies
    1. తాత గారు,
      నా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు. తప్పులు అక్షర దోషం కారణంగా ఉన్నాయి. నా తదుపరి పోస్ట్ నుండి నా తప్పులు సరిచేయడానికి ప్రయత్నిస్తాను

      Delete
  3. భావచొర్యం e word ki meaning enti?????

    ReplyDelete
    Replies
    1. @ Suppie,
      నా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు. భావచొర్యం ante data copy ani artham

      Delete